తిరుత్తెట్రియమ్బలం EelHo34 u116ozdfy7 PWwQq1Hh0o Fw Neth
| తిరుత్తెట్రియమ్బలం Thiruthetriyambalam | |
|---|---|
తిరుత్తెట్రియమ్బలం Thiruthetriyambalam | |
| భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format Coordinates: Coordinates: Unknown argument format |
| పేరు | |
| ప్రధాన పేరు : | తిరుత్తెట్రియమ్బలం |
| ప్రదేశము | |
| దేశము: | India |
| రాష్ట్రం: | తమిళనాడు |
| జిల్లా: | నాగపట్నం |
| ప్రదేశము: | తిరునాంగూర్ |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | పల్లికొండ పెరుమాళ్, శెజ్గణ్ మాళ్(విష్ణుమూర్తి) |
| ప్రధాన దేవత: | శెంగమలవల్లి (లక్ష్మీదేవి) |
| దిశ మరియు స్థానం: | తూర్పుముఖము |
| పుష్కరిణి: | సూర్య పుష్కరిణి |
| విమానం: | వేద విమానము |
| కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
| ప్రత్యక్షం: | అనంతుడు |
| ముఖ్య_ఉత్సవాలు: | గరుడసేవ |
| నిర్మాణ శైలి మరియు సంస్కృతి | |
| వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకళ |
తిరుత్తెట్రియమ్బలం (Thiruthetriyambalam) ఒక పవిత్రమైన క్షేత్రము. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి.
విషయ సూచిక
- 1 విశేషాలు
- 2 సాహిత్యంలో తిరుత్తెట్రియమ్బలమ్
- 3 వివరాలు
- 4 చిత్రమాలిక
- 5 ఇవికూడా చూడండి
- 6 మూలాలు
- 7 వెలుపలి లింకులు
విశేషాలు[మార్చు]
ఇది తిరునాంగూర్ దివ్యదేశముల లోనిది.
సాహిత్యంలో తిరుత్తెట్రియమ్బలమ్[మార్చు]
శ్లో|| సూర్యాఖ్యాబ్జిని తెత్తియంపలపురే వేదాహ్యవైమానగః
సెజ్గణ్మాలితి విశ్రుత స్సురదిశా వక్త్రో భుజంగే శయః |
నాయక్యా స్పృహణీయ పద్మలతికా నామ్న్యా తయైవేక్షితో
స్తు త్యశ్రీ కలిజిన్మునే ర్విజయతే శ్రీ మన్ననంతాక్షి గః |
పా|| మాఝరశర్ మణిముడియుమ్ తిఱలుమ్ తేశుమ్
మఝవర్‌తం కాదలిమార్ కుఝయుమ్; తన్దై
కాఝళైయ ముడన్ కఝలవన్దు తోన్ఱి
క్కదనాగమ్ కాత్తళిత్త కణ్ణర్ కణ్డీర్
నూఝదళ్ క్కొళర విన్దం నుఝన్ద పళ్ళ
త్తిళజ్గుముగిన్ ముదుపాళై షగువాయ్ నణ్డిన్
శేఝళై యిల్ వెణ్ ముత్తమ్ శిన్దు నాజ్గూర్
తిరుత్తెజయమ్బలత్తెన్ శెజ్గణ్ మాలే
పా||
ఏఴలగుమ్ తాళ్ వరై యు మెజ్గుమూడి
యొణ్డిశైయుమ్ మణ్డలముం మణ్ణి; అణ్డమ్
మోఝయెళ్ న్దా: మిగుమూళ్ వెళ్లం
మున్నగట్టి లొడిక్కియ వెమ్మూర్తి కణ్డీర్;
ఊళ్‌దొఱు మూఝదొఱు ముయర్‌న్ద శెల్వ
త్తోజ్గియ నాన్నఱై యనైత్తుం తాజ్గు నావర్;
శేఝయర్‌న్ద మణిమాడమ్ తిజళ్ నాజ్గూర్
తిరుత్తె యమ్బలత్తెన్ శెజ్గణ్ మాలే. తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొళ్ 4-4 1,9
వివరాలు[మార్చు]
| ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
|---|---|---|---|---|---|---|---|
| శెజ్గణ్‌మాల్ | శెంగమలవల్లి తాయార్ | సూర్య పుష్కరిణి | తూర్పుముఖము | భుజంగ శయనము | తిరుమంగై ఆళ్వార్ | వేద విమానము | శెంగమల వల్లి తాయార్లకు, అనంతు |
చిత్రమాలిక[మార్చు]
ఇవికూడా చూడండి[మార్చు]
వైష్ణవ దివ్యదేశాలు